Home న్యూస్ 2022 టాలీవుడ్ టాప్ ఫస్ట్ డే కలెక్షన్స్ మూవీస్….(జూన్ వరకు)

2022 టాలీవుడ్ టాప్ ఫస్ట్ డే కలెక్షన్స్ మూవీస్….(జూన్ వరకు)

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2022 ఇయర్ లో 6వ నెలలో ఉండగా ఈ 6 నెలల్లో స్టార్ హీరోల సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి. రీసెంట్ టైం లో ఎక్కువ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయిన ఇయర్ గా 2022 నిలుస్తుంది అని చెప్పాలి. త్వరలో మీడియం రేంజ్ హీరోల సినిమాలు వరుస పెట్టి రిలీజ్ కి సిద్ధం అవుతున్న సందర్బంలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో ఓపెనింగ్స్ పరంగా కొన్ని సినిమాలు…

RRR Movie Total World Wide Collections!

బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోగా కొన్ని సినిమాలు అంచనాలను అందుకోలేక పోయాయి ఓపెనింగ్స్ పరంగా…. రీసెంట్ గా రిలీజ్ అయిన నాని నటించిన అంటే సుందరానికీ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకుంటుంది అనుకున్నా కానీ రీసెంట్ గా వచ్చిన కొన్ని ఇతర సినిమాలతో పోల్చితే….

Sarkaru Vaari Paata Total World Wide Collections

ఓపెనింగ్స్ నిరాశ పరిచాయి…. ఇక బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ విషయంలో మట్టుకు ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎపిక్ ఓపెనింగ్స్ రికార్డ్ ను నమోదు చేయగా నాన్ పాన్ ఇండియన్ మూవీస్ లో సర్కారు వారి పాట సినిమా సెకెండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమా గా నిలిచింది. ఒకసారి ఈ ఇయర్ లో ఇప్పటి వరకు…..

Ante Sundariniki 1st Day Total World Wide Collections!!

రిలీజ్ అయిన మూవీస్ పరంగా హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
#RRR- 74.11CR
#SVP- 36.01Cr
#Acharya- 29.50Cr
#BheemlaNayak- 26.42Cr
#RadheShyam- 25.49Cr
#KGF2(dub)- 19.09Cr
#F3- 10.35Cr
#Bangarraju- 9.06Cr
#BEAST(dub)- 4.81Cr
#Khiladi- 4.30Cr
#Major- 4.07Cr
#AnteSundariniki- 3.87Cr**
#DjTillu- 3Cr
ఇవీ మొత్తం మీద ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాలలో ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన….

KGF2 Telugu Version Total Collections!!

మూవీస్ పరంగా హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాలు… ఓవరాల్ గా అంటే సుందరానికీ సినిమా ఓపెనింగ్స్ ఈ ఇయర్ టాప్ 10 లో చోటు దక్కించుకోలేక పోయింది. ఇక ఈ ఇయర్ సెకెండ్ లో భారీ లెవల్ లో మీడియం రేంజ్ మూవీస్ తో పాటు కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి వాటిలో ఏ సినిమాలు ఈ లిస్టులో నిలుస్తాయో చూడాలి….

All Time Top 30 Share Movies In Tollywood History

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here