Home న్యూస్ 295 కోట్ల సినిమా….సడెన్ ఎంట్రీ….ఇక్కడ మాస్ రచ్చ శురూ!!

295 కోట్ల సినిమా….సడెన్ ఎంట్రీ….ఇక్కడ మాస్ రచ్చ శురూ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి భారీ పోటిలో రిలీజ్ అయ్యి ఊహకందని కలెక్షన్స్ తో అల్టిమేట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది….బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో అందరి అంచనాలను మించి పోయి 295 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇండస్ట్రీ రికార్డులను సైతం…

తిరగరాసిన మమ్మోత్ ఎపిక్ బ్లాక్ బస్టర్ హనుమాన్(HanuMan Movie OTT Release) రిలీజ్ అయిన తర్వాత రెండు నెలలు అవుతూ ఉన్నప్పటికీ కూడా డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకోలేదు….కానీ ఇప్పుడు ఆల్ మోస్ట్ రిలీజ్ అయిన 65 రోజుల టైంకి హనుమాన్ మూవీ డిజిటల్ లో రిలీజ్ అయ్యింది…

HanuMan Movie 17 Days Total WW Collections!

సినిమా జియో సినిమా అలాగే జీ5 లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. జీ 5 లో అన్ని భాషల వర్షన్ లను రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో హిందీ వర్షన్ నే రిలీజ్ రిలీజ్ అన్నట్లు చెప్పినా కూడా టోటల్ అన్ని భాషల వర్షన్ లను రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో హనుమాన్ మూవీ ఇక రాంపెజ్ ను చూపెడుతూ…

సినిమాలో హైలెట్ సీన్స్ ను ట్రెండ్ చేస్తూ ఇది కదా సినిమా అంటే మాస్ రచ్చ చేస్తున్నారు. రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న హనుమాన్ మూవీ తెలుగు లో రీసెంట్ టైంలో లేట్ గా OTT రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఇక డిజిటల్ లో సినిమా ఏ రేంజ్ లో దుమ్ము లేపుతుందో చూడాలి ఇప్పుడు.

HanuMan Movie 16 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here