బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని ఊచకోత కోసిన హనుమాన్(HanuMan Movie) తెలుగు రాష్ట్రాల్లో అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇతర సినిమాలను అన్నీ కూడా డామినేట్ చేస్తూ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.
ఈ క్రమంలో సినిమా ప్రీమియర్స్ తో కలిపి నాన్ స్టాప్ గా తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూగా 20 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని ఎపిక్ సంచలనాన్ని నమోదు చేయడం విశేషం అని చెప్పాలి. సినిమా 19వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో కోటి దాకా షేర్ ని అందుకుని దుమ్ము లేపింది.
ఒకసారి సినిమా డే వైజ్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
Hanuman Day Wise Collections(INC GST)
👉Premieres – 2.85CR~
👉Day 1 – 5.12CR
👉Day 2 – 4.36CR
👉Day 3 – 5.70CR
👉Day 4 – 6.00CR
👉Day 5 – 6.04CR
👉Day 6 – 5.53CR
👉Day 7 – 4.55CR
👉Day 8 – 4.75CR
👉Day 9 – 5.81CR
👉Day 10 – 7.91CR
👉Day 11 – 3.34CR
👉Day 12 – 2.48CR
👉Day 13 – 1.51CR
👉Day 14 – 1.20CR
👉Day 15 – 5.33CR
👉Day 16 – 3.21CR
👉Day 17 – 3.93CR
👉Day 18 – 1.17CR
👉Day 19 – 1.00CR
AP-TG Total:- 82.68CR(136.75CR~ Gross)
సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ ఉండగా రీసెంట్ టైంలోనే ఎపిక్ రికార్డ్ ను నమోదు చేస్తూ 20 రోజులు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి. ఈ రికార్డ్ కూడా ఇప్పట్లో ఏ మీడియం రేంజ్ మూవీ కాదు కదా టాప్ స్టార్స్ నటించిన సినిమాలు కూడా అందుకోవడం కష్టమే అని చెప్పాలి…