Home న్యూస్ 2022 అక్టోబర్ టైం కి టాలీవుడ్ లో హిట్ అయిన టోటల్ సినిమాలు ఇవే!!

2022 అక్టోబర్ టైం కి టాలీవుడ్ లో హిట్ అయిన టోటల్ సినిమాలు ఇవే!!

0

ఈ ఇయర్ మరో 2 నెలల్లో కంప్లీట్ కానుండగా ఇప్పటి వరకు వచ్చిన డైరెక్ట్ తెలుగు సినిమాల్లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. భారీ ఆశలు పెట్టుకున్న కొన్ని పెద్ద సినిమాలు అంచనాలను అందుకోలేదు, కొన్ని హిట్ గీతని దాటలేదు. కొన్ని సినిమాలు మాత్రం బాగానే పెర్ఫార్మ్ చేయగా ఆర్ ఆర్ ఆర్ ఒక్కటి చాలా సినిమాలకి ఈక్వల్ అనిపించేలా కలెక్షన్స్ ని సాధించినా ఓవరాల్ గా ఈ ఇయర్ హిట్ మూవీస్…

స్ట్రైట్ తెలుగు సినిమాలతో ఆల్ మోస్ట్ సమానంగా డబ్ మూవీస్ కూడా నిలవడం జరిగింది, కొన్ని సినిమాలు అంచనాలను అన్నీ మించి పోయి భారీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేయగా లేటెస్ట్ గా అక్టోబర్ నెలలో…

టోటల్ గా 2 డబ్బింగ్ మూవీస్ హిట్ గీతని దాటాయి. స్ట్రైట్ మూవీస్ లో లాస్ట్ క్లీన్ హిట్ శర్వానంద్ నటించిన ఒకే ఒకే జీవితం కాగా గాడ్ ఫాదర్ ఓన్ రిలీజ్ అని, భారీ కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ చెప్పినా ఓవరాల్ వాల్యూ బిజినెస్ దృశ్యా సినిమా నిరాశనే మిగిలించింది.

మొత్తం మీద అక్టోబర్ ఎండ్ టైం కి ఓవరాల్ గా టాలీవుడ్ హిట్ మూవీస్ ని గమనిస్తే…
👉#Bangarraju – HIT
👉#DJTillu – Double Block Buster+
👉#RRRMovie – BLOCK BUSTER
👉#KGF2(Dub) – HIT
👉#CollegeDON(Dub) – SUPER HIT
👉#Major – Block Buster+
👉#Vikram(Dub) – Double Block Buster+
👉#ViikrantRona(Dub) – SUPER HIT
👉#Bimbisara – Double Block Buster+
👉#SitaRamam – Double Block Buster+
👉#Karthikeya2 – Quadraple Block Buster+
👉#Brahmastra(Dub) – Huge Block Buster
👉#OkeOkaJeevitham – SUPER HIT
👉#Kantara(Dub) – Quadraple Block Buster+
👉#Sardar(Dub) – HIT***

ఇక ఇయర్ ఎండ్ టైం కి ఇంకా ఎన్ని సినిమాలు ఈ లిస్టులో నిలుస్తాయో చూడాలి ఈ 2 నెలల్లో నోటబుల్ మూవీస్ క్రిస్టమస్ టైం లోనే రిలీజ్ కి సిద్ధంగా ఉండగా అప్పటి లోపు ఒకటి 2 సినిమాలు అయినా హిట్ గీతని దాటుతాయో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here