Home న్యూస్ డే 7 ప్రిన్స్, జిన్నా, సర్దార్ మరియు ఓరిదేవుడా బాక్స్ అఫీస్ కలెక్షన్స్!

డే 7 ప్రిన్స్, జిన్నా, సర్దార్ మరియు ఓరిదేవుడా బాక్స్ అఫీస్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో రిలీజ్ అయిన 4 సినిమాలు కూడా ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉండగా 4 సినిమాల్లో సర్దార్ ఆల్ రెడీ హిట్ అవ్వగా ఓరి దేవుడా సినిమా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తూ పరుగును కొనసాగిస్తుంది.. ఇక 7వ రోజు అన్ని సినిమాల రిపోర్ట్ లను గమనిస్తే జిన్నా సినిమా మరింత స్లో అవ్వగా ఈ రోజు షేర్ 3 లక్షల రేంజ్ లో ఉండొచ్చు.

Ori Devuda, Prince, Sardar and Ginna 4 Days Collections!!

ఇక ప్రిన్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి స్లో డౌన్ అవ్వగా ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఓరి దేవుడా సినిమా…

Ori Devuda, Prince, Sardar and Ginna 5 Days Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు మొత్తం మీద 20 లక్షల లోపు షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సర్దార్ సినిమా ఈ రోజు కొంచం డ్రాప్ అయినా అటూ ఇటూగా 25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు, ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కొంచం ఎక్కువ కలెక్షన్స్ రావొచ్చు.

Ori Devuda, Prince, Sardar and Ginna 6 Days Collections!!

ఇక కాంతార సినిమా 13వ రోజులో ఎంటర్ అయినా మిగిలిన సినిమాలను డామినేట్ చేస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండగా ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రేంజ్ నుండి ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 45 లక్షల దాకా షేర్ ని అందుకోవచ్చు.

Kantara Telugu 10 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here