Home న్యూస్ 22 కోట్ల మాస్ జాతర….6 డేస్ మత్తువదలరా2 టోటల్ కలెక్షన్స్!!

22 కోట్ల మాస్ జాతర….6 డేస్ మత్తువదలరా2 టోటల్ కలెక్షన్స్!!

0

లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రివ్యూలను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా వీకెండ్ లోనే చాలా మొత్తాన్ని రికవరీ చేసిన ఈ సినిమా వర్కింగ్ డేస్ కి లోకి ఎంటర్ అయిన అన్ని చోట్లా మంచి హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా ఇప్పుడు…

6 రోజుల్లోనే టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 22 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. సినిమా 6వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో అడుగు పెట్టిన సినిమా 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా…

Mathu Vadalara2 6 Days Total WW Collections!

వరల్డ్ వైడ్ గా మరోసారి మంచి జోరుని చూపించిన సినిమా 73 లక్షల రేంజ్ లో షేర్ ని 1.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 6 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Mathu Vadalara2 6 Days WW Collections(Inc GST)
👉Nizam: 3.58CR~
👉Total AP: 3.24CRCr~
AP-TG Total:- 6.82CR~(12.30CR~ Gross)
👉Ka+ROI: 84L~
👉OS – 3.20CR~
Total WW Collections – 10.86CR(22.00CR~ Gross)

మొత్తం మీద సినిమా 8.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 2.36 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుండగా లాంగ్ రన్ లో బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి.

Mathu Vadalara2 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here