Home TRP రేటింగ్ మళ్ళీ టాప్ లేపిన లాస్ట్ వీక్ మూవీస్…టాప్ TRP సాధించిన సినిమాలు ఇవే!!

మళ్ళీ టాప్ లేపిన లాస్ట్ వీక్ మూవీస్…టాప్ TRP సాధించిన సినిమాలు ఇవే!!

0

వారం వారం కేసులు పెరుగుతూనే ఉండటం తో జనాలు బయటికి వెళ్ళడం అవసరం అయితే తప్ప తగ్గించేశారు దాంతో ఇంట్లో ఉంటూనే ప్రోగ్రామ్స్ అండ్ సినిమాలతో కాల క్షేపం చేస్తున్నారు చాలా మంది…. ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా భారీ ఎత్తున సినిమాలు టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యాయి… వాటి లో కొన్ని సినిమాలకు మంచి రేటింగ్స్ మరో సారి సొంతం అయ్యాయి. అంతకు ముందు వారం తో పోల్చితే…

Tollywood "Top 10" Movies In "Karnataka" State

లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన మూవీస్ కౌంట్ తక్కువగానే ఉన్నా వీకెండ్ మూవీస్ మాత్రం మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకున్నాయి. కొత్త సినిమాలు ఏవి పెద్దగా టెలికాస్ట్ అవ్వలేదు కానీ పాత సినిమాలలో రామ్ చరణ్ వినయ విధేయ రామ మళ్ళీ దుమ్ము లేపే రేంజ్ లో…

Krishna Area All Time Top 10 Share Movies

TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది దుమ్ము లేపింది, ఇక రెండో సారి టెలికాస్ట్ అయిన మాస్ బ్లాక్ బస్టర్ KGF సినిమా లాస్ట్ వీక్ మూవీస్ లో హైయెస్ట్ రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో కూడా ప్రైమ్ టైం టెలికాస్ట్ వలన…

Guntur Area All Time Top 10 Share Movies

మంచి రేటింగ్ ని అందుకోగా…పాత సినిమాలు ఖలేజా, బిచ్చగాడు, సుప్రీమ్, పవర్ లు కూడా మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకున్నాయి. మొత్తం మీద లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల్లో టాప్ ప్లేసులలో నిలిచిన సినిమాలను ఒకసారి గమనిస్తే..
👉#KGFChapter1 – 8.12 TRP
👉#VinayaVidheyaRama – 7.68 TRP
👉#NannakuPrematho – 5.07 TRP
👉#POWER – 4.22 TRP
👉#Bichagadu – 4.1 TRP
👉#KanuluKanulanuDochayante – 3.88 TRP
👉#Khaleja – 3.1 TRP
👉#NavaManmadhudu – 2.68
👉#Supreme – 2.44 TRP

ఇవీ మొత్తం మీద టాప్ లేపిన సినిమాలు… వీకెండ్ లో మూవీస్ అన్నీ సాలిడ్ గా కుమ్మాయి, ఇక ఈ గురువారం అల వైకుంఠ పురంలో సినిమా రేటింగ్, మనోహరుడు రెండోసారి రేటింగ్ తో పాటు మిగిలిన వీకెండ్ మూవీస్ రేటింగ్స్ ఏ విధంగా వస్తాయి అన్నది ఆసక్తి కరంగా మారింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here