Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ టెలివిజన్ లో హైయెస్ట్ TRP రేటింగ్స్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్!!

లాస్ట్ వీక్ టెలివిజన్ లో హైయెస్ట్ TRP రేటింగ్స్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్!!

0

ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా సినిమాలు టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యాయి, కానీ మరీ ఇంతకుముందులా పదుల సంఖ్యలో కాకుండా కొంచం లిమిటెడ్ గా టెలికాస్ట్ అవ్వగా అయిన వాటిలో చాలా వరకు సినిమాలు మంచి రేటింగ్ లను సొంతం చేసుకుని లాస్ట్ వీక్ టాప్ మూవీస్ లో నిలిచి సంచలనం సృష్టించాయి. ముందుగా బిగ్ బాస్ సీజన్ 4 వీక్ 5 విషయానికి వస్తే… అంతకుముందు వీక్ తో పోల్చితే…

Vizag/Uttarandhra All Time Top 10 Share Movies

5 వ వీక్ రేటింగ్స్ పడిపోయాయి…. 5 వ వీకెండ్ శనివారం ఎపిసోడ్ కి 7 రేటింగ్ రాగా ఆదివారం ఎపిసోడ్ కి 9.45 రేటింగ్ వచ్చింది, ఇక వర్కింగ్ డేస్ లో యావరేజ్ గా 5.13 రేటింగ్ ని సొంతం చేసుకుంది…. ఇక ఇక్కడ మరో విశేషం ఏంటంటే… బిగ్ బాస్ తమిళ్ అండ్ హిందీ కూడా స్టార్ట్ అవ్వగా…

Tollywood "Top 10" Movies In "Karnataka" State

మన కి వచ్చిన రేటింగ్స్ తో పోల్చితే హిందీ సీజన్ 14 లాంచ్ ఎపిసోడ్ కి 2.1 రేటింగ్ రాగా, తమిళ్ సీజన్ 4 లాంచ్ ఎపిసోడ్ కి 11 దాకా రేటింగ్ వచ్చింది… ఇక సినిమాల విషయానికి వస్తే అక్టోబర్ 1 నుండి 8 మధ్యలో టెలికాస్ట్ అయిన సినిమాల్లో ప్రతీ రోజూ పండగే….

Nellore Area All Time Top 10 Share Movies

టాప్ రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవగా బాహుబలి 2 మళ్ళీ టాప్ 2 రేటింగ్ ని అందుకుంది… మజిలీ సర్కార్ డియర్ కామ్రేడ్ పైసా వసూల్ ఇలా మిగిలిన సినిమాలు అన్నీ కూడా డీసెంట్ రేటింగ్ లను సొంతం చేసుకుని లాస్ట్ వీక్ మూవీస్ లిస్టులో చోటు సొంతం చేసుకున్నాయి. మొత్తం మీద ఒకసారి లిస్టు ను గమనిస్తే…

👉#PratiRojuPandaage – 6.34
👉#Baahubali2 – 5.27
👉#Majili – 3.14
👉#Sarkar – 2.93
👉#DearComrade – 2.87
👉#PaisaVasool – 2.71
👉#ArjunSuravaram – 2.68
👉#Srimanthudu – 2.57
ఇవి మొత్తం మీద లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల పరంగా హైయెస్ట్ రేటింగ్ లను దక్కించుకున్న సినిమాలు. ఇక అక్టోబర్ 8 నుండి 15 వరకు టెలికాస్ట్ అయిన మూవీస్ రేటింగ్స్ వివరాలు వచ్చే వారం వస్తాయి, వచ్చాక అవి అప్ డేట్ చేస్తాం..

Krishna Area All Time Top 10 Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here