Home న్యూస్ టాలీవుడ్ టాప్ ట్రైలర్ రికార్డులు(24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్)

టాలీవుడ్ టాప్ ట్రైలర్ రికార్డులు(24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్)

0

  రీసెంట్ టైం లో టాలీవుడ్ ట్రైలర్స్ లో 24 గంటల్లో అత్యధిక లైక్స్ రికార్డ్ ఒక్కో ట్రైలర్ కి మారుతూ వస్తుంది, టాప్ ప్లేస్ లో బాహుబలి కొంచం అందనంత ఎత్తులోనే ఉన్నా రెండో ప్లేస్ మాత్రం అందుకునే రేంజ్ లో నే ఉందని చెప్పాలి, ఒక సారి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టాలీవుడ్ ట్రైలర్స్ లో 24 గంటల్లో అత్యధిక లైక్స్ ని సాధించిన టాప్ ట్రైలర్స్ ఏవో ఒకసారి తెలుసుకుందాం పదండి..

Baahubali the conclusion(2017): 544k Likes
Aravinda Sametha(2018) : 327k Likes
Agnyaathavaasi(2018): 272k Likes
Vinaya Vidheya Rama(2019): 238k Likes
Lakshmis NTR(2019): 182k Likes
Jai Lava Kusa(2017) :174k Likes
Rangasthalam(2018): 157k Likes
Katamarayudu(2017): 156k Likes
Bharat Ane nenu(2018): 144k Likes
Robo 2.0(2018): 143K likes
Spyder(2017): 137k Likes
Jersey(2019):134K Likes NEW
NTR Kathanayakudu(2019): 128K Likes
Majili(2019): 102K Likes
Naa peru Surya(2018): 101k Likes
Duvvada Jagannatham(2017): 96k Likes
Mr Majnu(2019): 92K Likes
F2 Fun And Frustration(2019): 90K Likes

ఇవీ మొత్తం మీద టాప్ ట్రైలర్స్…ఇందులో ఎవైన మిస్ అయ్యాయి అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, వెరిఫై చేసి అప్ డేట్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here