Home న్యూస్ టాలీవుడ్ టాప్ ట్రైలర్ రికార్డులు(24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్)

టాలీవుడ్ టాప్ ట్రైలర్ రికార్డులు(24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్)

0

  తెలుగు సినిమాల పరంగా రీసెంట్ టైం లో టీసర్ ల తో పోటి పడే రేంజ్ లో ట్రైలర్స్ కూడా దుమ్ము లేపే రేంజ్ లో వ్యూస్ తో సంచలన రికార్దులను నమోదు చేస్తున్నాయి, బాహుబలి 2 ట్రైలర్ రికార్డ్ ఇప్పట్లో తెలుగు లో బ్రేక్ అయ్యే అవకాశం తక్కువే అని చెప్పాలి. ఆ రికార్డ్ పక్కకు పెడితే మిగిలిన సినిమాలలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న ట్రైలర్స్ ఏవో పరిశీలిద్దాం పదండీ..

Baahubali2 trailer : 21.81M
Aravinda Sametha : 7.8 M(2 Channels)(Single Channel : 6.98M)
Vinaya Vidheya Rama: 6.57 M( Real time views: 7.7M)
Naa Nuvve-6.97M
Agnyaathavaasi – 6.2M
Jai Lava Kusa trailer- 4.94 M
Rangasthalam Trailer 4.65M views New
Duvvada Jagannadham trailer: 4.6 M
Mr Majnu trailer: 4.5 M
NTR Kathanayakudu Trailer: 4.3 M
Lakshmis NTR Trailer: 4.1 M
Amar Akbar Anthony : 4 M
Bhaagamathie – 3.81M
Bharat Ane Nenu-3.68M
Spyder trailer : 3.6 M
MCA trailer – 3.51 M
F2 Fun And Frustration : 3.4 M
Jersey Trailer: 3.15M
Majili trailer: 2.66 M
Paisa Vasool trailer 2.44 M
Khaidi No 150 trailer : 2.407 M
Katamarayudu Trailer: 2.166 M
GautamiPutra Satakarni Trailer – 2.13 Million
Dhruva Trailer – 2.08 Million
Raja The Great – 2.04 Million

ఇవీ మొత్తం మీద రీసెంట్ టైం లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ట్రైలర్ లు, ఏవైనా మిస్ అయ్యాయి అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, వెరి ఫై చేసి అప్ డేట్ చేస్తాం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here