Home న్యూస్ NBK109 గ్లిమ్స్ 24 గంటల రిపోర్ట్…..మైండ్ బ్లాంక్ రెస్పాన్స్ ఇది!!

NBK109 గ్లిమ్స్ 24 గంటల రిపోర్ట్…..మైండ్ బ్లాంక్ రెస్పాన్స్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ ను కంప్లీట్ చేసుకున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటిస్తున్న లేటెస్ట్ మూవీ బాబీ డైరెక్షన్ లో ఉండగా రీసెంట్ గా ఈ సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు….టైటిల్ ను కన్ఫాం చేయక పోవడంతో NBK 109 గ్లిమ్స్(NBK109Glimpse) టైటిల్ తో….

వచ్చిన ఈ సినిమా గ్లిమ్స్ శివరాత్రి కానుకగా రిలీజ్ అయిన గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది కానీ ఓవరాల్ గా వ్యూస్ అండ్ లైక్స్ పరంగా 24 గంటల్లో ఈ గ్లిమ్స్ కి రెస్పాన్స్ మాత్రం అనుకున్న దాని కన్నా చాలా తక్కువగానే సొంతం అయ్యింది అని చెప్పాలి…

శివరాత్రి హాలిడే వలన అందరూ ఇతర పనుల్లో ఉండటంతో ఈ గ్లిమ్స్ కి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు ఏమో అని అనుకోవచ్చు… మొత్తం మీద సినిమా గ్లిమ్స్ కి 24 గంటలు పూర్తి అయ్యే టైంకి 2.1 మిలియన్ వ్యూస్ ని మాత్రమే సొంతం చేసుకున్న ఈ గ్లిమ్స్ కి….

24 గంటల్లో లైక్స్ పరంగా 115K లైక్స్ మార్క్ మాత్రమే సొంతం అయ్యింది అని చెప్పాలి… ఓవరాల్ గా వరుస హిట్స్ తో దూసుకు పోతున్న బాలయ్య నుండి వస్తున్న సినిమా అవ్వడంతో రెస్పాన్స్ ఇంకా బెటర్ గా ఎక్స్ పెర్ట్ చేశారు అందరూ… కానీ ఓవరాల్ గా గ్లిమ్స్ బాగున్నా యూట్యూబ్ లో రెస్పాన్స్ మాత్రం యావరేజ్ లెవల్ లోనే సొంతం అయ్యింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here