Home న్యూస్ 2nd డే భీమా-గామి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అప్ డేట్!

2nd డే భీమా-గామి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అప్ డేట్!

0

శివరాత్రి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన గోపీచంద్(Gopichand) నటించిన భీమా(Bhimaa Movie) మరియు విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన గామి(Gaami Movie) సినిమాలు మొదటి రోజు టాక్ ఎలా ఉన్నా కూడా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నాయి. ఉన్నంతలో గామి మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని…

మొదటి రోజు అందుకోగా భీమా మూవీ మాస్ సెంటర్స్ లో మంచి జోరునే చూపించింది…ఇక రెండో రోజులో అడుగు పెట్టిన ఈ రెండు సినిమాల్లో గామి మూవీ అన్ని చోట్లా మంచి జోరుని చూపిస్తూ ఉండగా భీమా మూవీ మాత్రం మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించినా మిగిలిన సెంటర్స్ లో డ్రాప్స్ ఉన్నాయని చెప్పాలి…

Bhima 1st Day Collections Update!

మొత్తం మీద ప్రజెంట్ ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే గామి మూవీ డే 2 బాగానే డామినేట్ చేస్తూ దూసుకు పోతుండగా ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.6 -1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…..

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.3-2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక భీమా మూవీ డే 2 తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు…

మొత్తం మీద సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే రెండు సినిమాల కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉండగా మొత్తం మీద 2 సినిమాలు 2 రోజులకు గాను సాధించే టోటల్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటాయో చూడాలి ఇప్పుడు…

Gaami Movie 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here