Home న్యూస్ 5 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

5 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తో జోరు చూపించిన సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుంది…

వర్కింగ్ డేస్ లో కొంచం స్లో డౌన్ అయినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ వైపు ఒక్కో అడుగు వేస్తుంది….మొత్తం మీద 4వ రోజున 55 రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా 5వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 41 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 57 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

దాంతో సినిమా ఓవరాల్ గా 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
OoruPeru BhairavaKona 5 Days WW Collections
👉Nizam: 2.81CR~
👉Ceeded: 63L~
👉Total AP: 2.92CR~
Total AP-TG Collections:- 6.36CR~(11.90CR~ Gross)
👉KA+ROI+OS: 1.97CR
Total WW Collections- 8.33CR(16.20CR~ Gross)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 2.67 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా ఇలానే జోరును చూపిస్తూ రెండో వీకెండ్ వరకు హోల్డ్ చేస్తే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here