మూడు నెలల అన్ సీజన్ కి సాలిడ్ గా ఎండ్ కార్డ్ వేసి అల్టిమేట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ అయిన కల్కి 2898AD(Kalki2898AD Movie) 12వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే వలన కొంచం ఎక్కువ డ్రాప్ అయినా కూడా….
ఓవరాల్ గా 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 255 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 855 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది. ఇక సినిమా 13వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఇప్పుడు 2 కోట్ల మార్క్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోబోతూ ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ కొంచం పెరగవచ్చు.
ఇక సినిమా హిందీలో మాత్రం మరోసారి మంచి జోరుని చూపిస్తూ ఉండగా 6.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అక్కడ అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, తమిళ్ అండ్ కేరళలు కలిపి 2.5 కోట్ల లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా సినిమా 3.2-3.5 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా 13వ రోజున వరల్డ్ వైడ్ గా 14 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే గ్రాస్ మరికొంత పెరిగే అవకాశం ఉంది…
ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 257 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 870 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది….వర్కింగ్ డేస్ లో కొంచం డ్రాప్స్ ఎక్కువ అయినా కూడా ఇక మీదట వచ్చేవన్నీ కూడా…
లాభాలే అవ్వడంతో లాంగ్ రన్ లో ఎంత వస్తే అన్నీ కూడా బోనస్ అనే చెప్పాలి… మొత్తం మీద లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ తో జోరుని ఇలానే కొనసాగిస్తుంది అన్నది ఆసక్తిగా మారగా ఇక టోటల్ గా 13 రోజులకు గాను సినిమా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు.