Home న్యూస్ 150 వస్తే ఎక్కువ అనుకున్నారు…275 ఔట్ అక్కడా!

150 వస్తే ఎక్కువ అనుకున్నారు…275 ఔట్ అక్కడా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు ఏడాదిన్నర తర్వాత వరుస పరాభవాలు, OTT రిలీజ్ ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ నికార్సయిన హిట్ కొట్టి ఇండియాలో నంబర్ 1 గా తిరిగి నిలిచింది, 150 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వస్తేనే చాలు అనుకున్న టైం లో ఏకంగా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ సూర్యవంశీ లాంగ్ రన్ లో కూడా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉంది.

సినిమా రిలీజ్ అయిన 18 రోజులకు టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ లెక్క 275 కోట్ల మార్క్ ని అందుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, సినిమా 18 రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 180.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ ఇండియన్ గ్రాస్…

220 కోట్ల రేంజ్ లో ఉండగా ఓవర్సీస్ లో కూడా ఎక్స్ లెంట్ రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా 18 రోజుల్లో 275 కోట్ల గ్రాస్ తో నిలిచి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో 300 కోట్ల మార్క్ ని ఈ సినిమా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉండటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here