Home న్యూస్ 64 కోట్ల మాస్ భీభత్సం….రికార్డులు అన్నీ ఔట్!

64 కోట్ల మాస్ భీభత్సం….రికార్డులు అన్నీ ఔట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ కురుప్ రీసెంట్ గా సౌత్ భాషలు అన్నింటిలో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతూ ఇప్పుడు 11 రోజుల్లో 64 కోట్ల గ్రాస్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఈ ఇయర్ మలయాళ మూవీస్ పరంగా హైయెస్ట్ కలెక్షన్స్ ని డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసి…

తెలుగులో సినిమా 11 రోజులు పూర్తీ అయ్యే టైం కి అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 2.2 కోట్ల షేర్ ని 4 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. దాంతో మొత్తం మీద 80 లక్షల బ్రేక్ ఈవెన్ మీద 1.4 కోట్ల ప్రాఫిట్ ను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కేరళలో సినిమా 11 రోజుల్లో 22.20 కోట్ల గ్రాస్ ను అందుకోగా తమిళ్ లో 4.6 కోట్ల గ్రాస్ ను అందుకుంది, కర్ణాటకలో 2.4 కోట్ల గ్రాస్ ను అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.3 కోటి దాకా గ్రాస్ ను అందుకుంది. టోటల్ ఇండియాలో 34.5 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ మొత్తం మీద 29.6 కోట్ల దాకా గ్రాస్ ను…అందుకుని 64 కోట్ల గ్రాస్ ని 32 కోట్ల షేర్ ని అందుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here