Home న్యూస్ 2 డేస్ యానిమల్ టోటల్ కలెక్షన్స్….డే 1 కన్నా ఎక్కువ ఏంటి సామి…అరాచకం!

2 డేస్ యానిమల్ టోటల్ కలెక్షన్స్….డే 1 కన్నా ఎక్కువ ఏంటి సామి…అరాచకం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రణబీర్ కపూర్(Ranbir kapoor) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్(Animal) సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపగా సినిమా రెండో రోజు అంచనాలను మించి పోయి మరీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 115 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా…

రెండో రోజు సినిమా మరోసారి 100 కోట్ల మార్క్ ని దాటేయగా వరల్డ్ వైడ్ గా సినిమా 119 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది, సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 12.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఓవరాల్ గా సినిమా 2 రోజుల్లో ఇప్పుడు…

తెలుగు రాష్ట్రాల్లో 27.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా షేర్ ఆల్ మోస్ట్ 14.50 కోట్ల దాకా ఉండగా మరో 50 లక్షలు అందుకుంటే బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుంటుంది. ఇక సినిమా హిందీలో రెండో రోజు 58.37 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 2 రోజుల నెట్ కలెక్షన్స్ 113.12 కోట్ల మార్క్ ని అందుకున్నాయి.

ఇక సినిమా ఓవరాల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Animal 2 Days Total WW Collections
👉Telugu States- 27.85Cr~
👉Tamilnadu – 2.85Cr
👉Karnataka- 10.85Cr
👉Kerala – 0.80Cr
👉ROI – 113.10Cr~
👉Overseas – 79.40CR~***
Total WW Collections – 234.85CR GROSS

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో 235 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక వీకెండ్ టోటల్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here