Home న్యూస్ డిజే టిల్లు 2 రోజుల్లో ఔట్…ఇదేం కొట్టుడు రా బాబు!!

డిజే టిల్లు 2 రోజుల్లో ఔట్…ఇదేం కొట్టుడు రా బాబు!!

0

రెండేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే విజయాన్ని సొంతం చేసుకున్న సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన డిజే టిల్లు(DJ Tillu Movie) సాలిడ్ హిట్ గా నిలిచింది….టోటల్ రన్ లో ఆ సినిమా 17.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది…

సినిమా 9.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 7.75 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది….భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది…మొదటి పార్ట్ కి ఏమాత్రం తీసిపోని విధంగా సూపర్ పాజిటివ్ టాక్ ను…

Tillu Square 1st Day Total WW Collections

సొంతం చేసుకున్న పార్ట్ 2 సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా 2 రోజులు పూర్తి అవ్వక ముందే డిజే టిల్లు సినిమా సాధించిన టోటల్ రన్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి మాస్ ఊచకోత కోసింది…2 రోజుల్లో ఏకంగా 25 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని మొదటి పార్ట్ కి మించి 8 కోట్లు ఎక్కువ…

కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…2 రోజుల్లో ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్ మొత్తాన్ని క్రాస్ చేసిన టిల్లు స్క్వేర్ మూవీ ఇప్పుడు 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని భారీ లాభాల దిశగా దూసుకు పోబోతుంది. పార్ట్ 2 కచ్చితంగా లాంగ్ రన్ లో 50 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అవలీలగా అందుకునే అవకాశం ఉంది, అంతకన్నా మించి ఎంత వరకు జోరు చూపుతుందో చూడాలి ఇక…

Tillu Square 2 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here