Home న్యూస్ ఉప్పెన-దసరా డే 2 రికార్డులు గల్లంతు…టిల్లు గాడి మాస్ ఊచకోత ఇది!!

ఉప్పెన-దసరా డే 2 రికార్డులు గల్లంతు…టిల్లు గాడి మాస్ ఊచకోత ఇది!!

0

సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా రెండో రోజు సినిమా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది ఇప్పుడు..

సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉన్నాయి కానీ ఈ రేంజ్ లో కొత్త రికార్డులను నమోదు చేసే రేంజ్ లో రచ్చ లేపుతుందని అయితే ఎవ్వరూ అంచనా వేయలేదు… బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు సినిమా 7.36 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోయడం విశేషం…

ఇది వరకు టాలీవుడ్ టైర్2 హీరోల పరంగా లాస్ట్ ఇయర్ వచ్చిన నాని(Nani) నటించిన దసరా మూవీ 5.86 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించగా ఓవరాల్ గా మీడియం రేంజ్ మూవీస్ పరంగా మూడేళ్ళ క్రితం వచ్చిన ఉప్పెన 6.86 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు ఈ రికార్డ్ ను టిల్లు స్క్వేర్ బ్రేక్ చేసింది…

Tillu Square 1st Day Total WW Collections

ఒకసారి టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా 2 వ రోజు హైయెస్ట్  కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే… 
Day 2 AP-TG Top collections for Medium Range Movies
👉 #TilluSquare – 7.36Cr****
👉#Uppena- 6.86Cr

👉#DASARA – 5.86CR
👉#VIRUPAKSHA – 5.80CR
👉#Kushi- 5.36Cr

👉#LoveStory- 5.08Cr
👉#Majili: 4.98Cr
👉#MostEligibleBachelor- 4.54Cr
👉#Bimbisara- 4.52CR
👉#ShyamSinghaRoy- 4.38Cr
👉#HanuMan – 4.36Cr****

👉#iSmartShankar: 4.32C
👉#Bheeshma: 4.27Cr
👉#RedTheFilm: 4.17Cr

ఓవరాల్ గా టిల్లు స్క్వేర్ మూవీ రెండో రోజు అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఈ రికార్డ్ ను ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుంది అన్నది ఆసక్తికరం అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో టిల్లు స్క్వేర్ మూవీ ఎలాంటి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here