Home న్యూస్ 2 డేస్ హాయ్ నాన్న టోటల్ కలెక్షన్స్…డే 2 బానే వచ్చాయిగా!

2 డేస్ హాయ్ నాన్న టోటల్ కలెక్షన్స్…డే 2 బానే వచ్చాయిగా!

0

నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా మాత్రం మొదటి రోజు అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయిన సినిమా రెండో రోజు కొత్త సినిమా రిలీజ్ ఉండటంతో…

డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మంచి ట్రెండ్ నే చూపించి ఓవరాల్ అనుకున్న దానికన్నా కొంచం బెటర్ గానే పెర్ఫార్మ్ చేసింది. డే 2 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా 2.04 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 3.44 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.

దాంతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Hi Nanna Movie 2 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 2.70Cr
👉Ceeded: 39L
👉UA: 71L
👉East: 30L
👉West: 15L
👉Guntur: 26L
👉Krishna: 31L
👉Nellore: 13L
AP-TG Total:- 4.95CR(8.65CR~ Gross)
👉KA+ROI: 1.05Cr~
👉OS: 3.05Cr~
Total WW Collections – 9.05CR (17.05CR~ Gross)

మొత్తం మీద సినిమా 28.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 19.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడో రోజు సినిమా వీకెండ్ అడ్వాంటేజ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here