బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ హీరో కార్తీ(karthi) నటించిన లేటెస్ట్ మూవీ జపాన్(Japan Movie) కార్తీ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవుతుంది అనుకున్నా కూడా ఎక్స్ ట్రీమ్ నెగటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న జపాన్ మూవీ…
ఏ దశలో కూడా అంచనాలను అందుకునే రేంజ్ లో వసూళ్ళని అందుకోలేక పోయింది. సినిమా మొదటి రోజు ఎలాగోలా కొద్ది వరకు హైప్ వలన జోరు చూపించినా కూడా రెండో రోజు అన్ని చోట్లా డ్రాప్స్ ను హెవీగా సొంతం చేసుకుంది ఈ సినిమా…రెండో రోజు సినిమా 38 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.
సినిమా మొత్తం మీద 2 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
Japan Movie Telugu States Collections
👉Nizam –62L
👉Total AP- 94L~
Total AP TG:- 1.56CR~(2.90CR~ Gross)
సినిమా 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 4.94 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Japan Movie 2 Days WW Collections
👉Tamilnadu – 4.95Cr
👉Telugu States- 2.70Cr
👉Karnataka- 0.75Cr
👉ROI – 0.30Cr
👉Overseas – 2.00Cr***approx
Total WW collection – 10.30CR(5.45CR~ Share) Approx
మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 41 కోట్ల దాకా అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా 2 రోజుల కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 35.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.