Home న్యూస్ 2 డేస్ కింగ్ ఆఫ్ కొత్త టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

2 డేస్ కింగ్ ఆఫ్ కొత్త టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కొత్త(King Of Kotha) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది కానీ…

సినిమా మిక్సుడ్ టాక్ ఎఫెక్ట్ వలన కలెక్షన్స్ లో డ్రాప్స్ రాగా తొలిరోజు కేరళలో అలాగే ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో సినిమా 15.65 కోట్ల గ్రాస్ ను అందుకోగా రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…

టోటల్ గా సినిమా 2 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే… 
King Of Kotha 2 Days Telugu States Collections(Gross)
👉Nizam – 70L~
👉Ceeded – 23L
👉Andhra – 77L~
Total AP-TG Collections:- 1.70CR Gross(85L~ Share)

సినిమా తెలుగు లో 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.

దాంతో సినిమా 2 రోజుల కింగ్ ఆఫ్ కొత్త వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
King Of Kotha 2 Days WW Collections
👉Kerala – 7.85CR
👉Telugu States- 1.70Cr~
👉Tamilnadu – 1.35Cr
👉Karnataka- 0.80Cr~
👉ROI – 0.45Cr
👉Overseas – 9.95CR~***
Total WW Collections – 22.10CR Gross (10.10CR~ Share)

సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ 40 కోట్ల రేంజ్ లో ఉండగా 41 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 డేస్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 30.9 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here