Home న్యూస్ లక్కీ భాస్కర్ టీసర్ రివ్యూ…దుల్కర్ సల్మాన్ మాస్ రాంపెజ్ ఇది!

లక్కీ భాస్కర్ టీసర్ రివ్యూ…దుల్కర్ సల్మాన్ మాస్ రాంపెజ్ ఇది!

0

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Teaser) మూవీని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తూ ఉండగా సినిమాను త్వరలో రిలీజ్ చేయబోతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేశారు….టీసర్ చూసిన తర్వాత సినిమా మీద…

ఉన్న అంచనాలను అన్నీ కూడా ఓ రేంజ్ లో పెరిగి పోయాయి అని చెప్పాలి ఇప్పుడు. ఓ సామాన్య బ్యాంక్ ఉద్యోగి అయిన హీరో రూపాయి రూపాయి లెక్క కష్టపడి దాసిపెట్టుకుంటాడు, అలాంటి హీరో అకౌంట్ లోకి ఏకంగా ఊహించని రేంజ్ లో భారీ అమౌంట్ వచ్చి పడుతుంది. ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమాగా కథగా అనిపించగా….

దుల్కర్ సల్మాన్ తెలుగు డబ్బింగ్ మరోసారి అదరగొట్టగా, తన స్క్రీన్ ప్రజెన్స్ అండ్ డైలాగ్స్ కూడా అదిరిపోయాయి అని చెప్పాలి, విజువల్స్ కూడా సాలిడ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది… మొత్తం మీద వెంకీ అట్లూరి మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే అవకాశం ఉండగా….

టీసర్ సినిమా మీద ఉన్న అంచనాలను అన్నీ కూడా మించి పోయే విధంగా ఉందని చెప్పాలి. సౌత్ భాషల్లో ఒకే సారి రిలీజ్ కానున్న ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు లో సీతారామం సినిమా ని మించే సక్సెస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ టీసర్ కి యూట్యూబ్ లో 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here