Home న్యూస్ ఇదేం కాంబినేషన్ సామి…మైండ్ బ్లాంక్ న్యూస్ ఇదీ!

ఇదేం కాంబినేషన్ సామి…మైండ్ బ్లాంక్ న్యూస్ ఇదీ!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బాక్ టు బాక్ మూవీస్ తో ఫుల్ జోష్ తో దూసుకు పోతూ ఉండగా హాట్రిక్ విజయాలను పూర్తి చేసుకున్న బాలయ్య రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాతో సాలిడ్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు..

ఇక ఇప్పుడు తన కొత్త సినిమాను వాల్తేరు వీరయ్య(Waltair veerayya) తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీ డైరెక్షన్ లో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా కి సంభందించిన ఒక న్యూస్ ఇప్పుడు టోటల్ టాలీవుడ్ నే షేక్ చేస్తుంది అని చెప్పాలి….

Bhagavanth Kesari 12 Days Total WW Collections!!

సినిమాలో ఒక కీలక రోల్ లో మలయాళ స్టార్ హీరో అండ్ తెలుగు లో కూడా ఫేమస్ అయిన దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించబోతున్నారు అంటూ స్ట్రాంగ్ బజ్ అయితే ఉంది ఇప్పుడు… వాల్తేరు వీరయ్య లో రవితేజ(Raviteja) లానే ఈ రోల్ కూడా స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు ఇప్పుడు…

బాలయ్యతో మరో హీరో….అది కూడా మరో ఇండస్ట్రీ స్టార్స్ లో ఒకరు కలిసి నటించడం అన్నది ఎవ్వరూ ఊహించని విషయం అనే చెప్పాలి. కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్న బాలయ్య ఈ సినిమాతో అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో సాలిడ్ హిట్ తో పాటు మలయాళంలో కూడా తన మార్కెట్ ను పెంచుకునే అవకాశం…

దుల్కర్ సల్మాన్ ఈ కమల్ హాసన్(Kamal Haasan) తగ్ లైఫ్ లో కూడా ఒక రోల్ చేస్తుండగా ఆ రోల్ నుండి ఎందుకో రీసెంట్ గా తప్పుకున్నారు…. అదే టైంలో బాలయ్య సినిమాలో స్పెషల్ రోల్ గురించి వార్తలు గట్టిగా శిఖారు చేస్తుండగా నటించడం లేడు అనైతే ఎక్కడా చెప్పలేదు… త్వరలోనే దీనిపై క్లియర్ అప్ డేట్ ఉండే అవకాశం ఎంతైనా ఉంది. నిజమైతే మట్టుకు ఆడియన్స్ కి ఒక డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here