Home న్యూస్ మనమే 2 డేస్ టోటల్ కలెక్షన్స్….డే 2 ఊహించని గ్రోత్ సామి!!

మనమే 2 డేస్ టోటల్ కలెక్షన్స్….డే 2 ఊహించని గ్రోత్ సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మంచి జోరునే చూపించిన సినిమా శర్వానంద్ ప్రీవియస్ మూవీ కన్నా బెటర్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఇక రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి జోరుని చూపించి…

డే 1 రేంజ్ లో హోల్డ్ ని కొనసాగించగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా మంచి గ్రోత్ నే కొనసాగించి ఓవరాల్ గా మొదటి రోజుకి మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. మొదటి రోజు 1.43 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న మనమే మూవీ రెండో రోజుకి వచ్చే సరికి ఆల్ మోస్ట్ 20% కి పైగా గ్రోత్ ని చూపించి…

1.72 కోట్ల రేంజ్ లో షేర్ ని 3.20 కోట్లకు పైగా గ్రాస్ ను దక్కించుకుని అనుకున్న కలెక్షన్స్ కన్నా కూడా ఎక్కువ వసూళ్ళని అందుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 2.02 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 3.80 కోట్ల దాకా ఉండటం విశేషం కాగా మొత్తం మీద ఇప్పుడు సినిమా…

Sharwanand Manamey Movie 2 Days Total WW Collections!

2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Manamey Movie 2 Days Total WW Collections
👉Nizam: 1.43CR~
👉Ceeded: 32L~
👉Andhra: 1.40CR~
AP-TG Total:- 3.15CR(5.80Cr~ Gross)
👉KA+ROI: 0.25Cr~
👉OS: 0.45Cr~
Total World Wide: 3.85CR(7.30CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ టార్గెట్ రేంజ్ 10 కోట్లకు పైగా ఉండగా 2 రోజుల్లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని అందుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 6.15 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉండగా మూడో రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ని చూపించే అవకాశం ఉండటంతో సగానికి పైగా టార్గెట్ ను రికవరీ చెస్ అవకాశం ఎంతైనా ఆంది.

Sharwanand Manamey Movie 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here