Home న్యూస్ 2 డేస్ ఊరుపేరు భైరవకోన కలెక్షన్స్…డే 2 కుమ్మింది సినిమా!

2 డేస్ ఊరుపేరు భైరవకోన కలెక్షన్స్…డే 2 కుమ్మింది సినిమా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా సినిమా రెండో రోజు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించి కలెక్షన్స్ లో గ్రోత్ ని దక్కించుకుంది…

తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు సినిమా నైట్ షోలకు మంచి ట్రెండ్ ను చూపించి అన్ని చోట్లా మొదటి రోజు కన్నా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…. మొత్తం మీద మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.55 కోట్ల దాకా షేర్ ని అందుకోగా రెండో రోజు సినిమా ఆల్ మోస్ట్ 1.65 కోట్ల దాకా షేర్ ని అందుకుంది…

ప్రీమియర్స్ తో కలుపుకుని సినిమా 3.75 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరునే చూపించిన సినిమా ప్రీమియర్స్ తో కలుపుకుని టోటల్ గా 2 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ మేజర్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

OoruPeru BhairavaKona 2 Days WW Collections(Inc Premieres)
👉Nizam: 1.70CR~
👉Ceeded: 40L~
👉Total AP: 1.65CR~
Total AP-TG Collections:- 3.75CR~(7.15CR~ Gross)
👉KA+ROI+OS: 1.10CR
Total WW Collections- 4.85CR(9.45CR~ Gross)

మొత్తం మీద రెండో రోజు వరల్డ్ వైడ్ గా 2.15 కోట్ల దాకా షేర్ ని అందుకుని మంచి జోరునే చూపించిన సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే ఇంకా 6.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా లాంగ్ రన్ లో ఇదే రేంజ్ లో జోరు చూపిస్తే టార్గెట్ అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here