Home న్యూస్ 606 కోట్ల రజినీ సినిమా…7 రోజుల్లో ఔట్….కెరీర్ లోనే బిగ్గెస్ట్ మైండ్ బ్లాంక్!

606 కోట్ల రజినీ సినిమా…7 రోజుల్లో ఔట్….కెరీర్ లోనే బిగ్గెస్ట్ మైండ్ బ్లాంక్!

0

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) లాస్ట్ ఇయర్ జైలర్(Jailer Movie) లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని 606 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోయగా ఆ సినిమా తర్వాత రజినీ స్పెషల్ గెస్ట్ రోల్ లో చేసిన లాల్ సలామ్(Lal Salaam Movie) లో…

రజినీది ఆల్ మోస్ట్ సగం లెంత్ ఉన్న రోల్ కాగా స్పెషల్ రోల్ అయినా ఆల్ మోస్ట్ మెయిన్ రోల్ రేంజ్ మూవీనే అని చెప్పొచ్చు…. కానీ సినిమాకి ఏమాత్రం బజ్ ఏర్పడలేదు. మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక వీకేండ్ కే స్లో డౌన్ అవ్వగా…

వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా వాషౌట్ అయిపోయిన ఈ సినిమా ఆల్ మోస్ట్ మొదటి వారంలోనే థియేటర్స్ ను బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా తమిళనాడులో 18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా తెలుగు లో 70 లక్షల లోపే గ్రాస్ ను అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…

ఓవర్సీస్ లో సినిమా 7.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 28.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 13.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని రజినీ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది వీకేస్ట్ కలెక్షన్స్ తో తీవ్రంగా నిరాశ పరిచింది… సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్..

35 కోట్ల దాకా ఉండగా సినిమా అందులో 13.5 కోట్ల రేంజ్ లోనే రికవరీ చేసి ఇంకా 21.50 కోట్ల వెనకబడి ఉంది… పరుగు ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకున్న సినిమా ఎపిక్ కంబ్యాక్ తర్వాత రజినీకి అట్టర్ డిసాస్టర్ రిజల్ట్ తో మైండ్ బ్లాంక్ చేసింది…. ఇక తర్వాత కొత్త సినిమా  వేటయ్యతో ఈ ఇయర్ ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here