బాక్స్ అఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయర్చి(Vidaamuyarchi) మూవీ తెలుగులో పట్టుదల పేరుతో డబ్ అవ్వగా రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా అజిత్ స్టార్ పవర్ వలన ఎక్స్ లెంట్ ప్రీ బుకింగ్స్ ను అయితే సొంతం చేసుకుంది కానీ సినిమా కి మొదటి ఆటకే ఆడియన్స్ నుండి…
మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఎలాగోలా మొదటి రోజు మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న సినిమా రెండో రోజు కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా తమిళనాడులో డే ఎండ్ కి డీసెంట్ హోల్డ్ ని చూపించడం ఓవర్సీస్ లో మరోసారి పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ చూపించడంతో…
ఓవరాల్ గా రెండో రోజు డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది, ఇక రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా పోటిలో 24 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 56 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…
1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 3 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇంకా 2.44 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 20.15 కోట్ల గ్రాస్ ను 9.80 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
టోటల్ గా సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
VidaaMuyarchi-Pattudala 2 Days Total WW Collections Approx
👉Tamilnadu – 37.60Cr
👉Telugu States – 1.20Cr
👉Karnataka – 5.50Cr
👉Kerala – 1.85Cr
👉ROI – 0.60Cr
👉Overseas – 21.85Cr***approx
Total WW collection – 68.60CR(33.60CR~ Share) Approx
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 92 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 58.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా ఈ శని ఆదివారాల్లో రెట్టించిన జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…
Nenu joru penchanu em pikkuntaavu pikopo