Home న్యూస్ 2 డేస్ సుందరం మాస్టర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

2 డేస్ సుందరం మాస్టర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో హర్ష చెముడు(Harsha Chemudu) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సుందరం మాస్టర్(Sundaram Master ) సినిమా ఒకటి…..ట్రైలర్ తో ఆకట్టుకున్న సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత పెద్దగా అంచనాలను అందుకోలేక పోయింది…

పార్టు పార్టులుగా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకోగా ఎంటర్ టైన్ మెంట్ వే లో సినిమాను చెప్పకుండా స్లో నరేషన్ తో చెప్పడంతో అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజులు గడిచే టైంకి ఓవర్సీస్ లో 42 వేల డాలర్స్ దాకా వసూళ్ళని సొంతం చేసుకుంది….అంటే ఇండియన్ కరెన్సీలో….

36 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెస్ట్ ఆఫ్ వరల్డ్ కలెక్షన్స్ తో కలిపి 40 లక్షల లోపు గ్రాస్ ను అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు కలిపి సినిమా 80 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని ట్రేడ్ వర్గాల సమాచారం… ఓవరాల్ గా 2 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా….

1.3 కోట్ల రేంజ్ లోపు గ్రాస్ కలెక్షన్స్ ని అటూ ఇటూగా అందుకుందని సమాచారం… సినిమా ను ఓన్ గానే మేకర్స్ రిలీజ్ చేయగా బిజినెస్ వాల్యూ లెక్కలు క్లియర్ గా బయటికి రాలేదు కానీ 2 కోట్లకు అటూ ఇటూగా ఉంటుందని అంచనా…2 రోజుల్లో వర్త్ షేర్ రేంజ్ 70 లక్షల రేంజ్ దాకా ఉండే అవకాశం ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here