ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో మొదటి రోజు కుమ్మేసిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన లేటెస్ట్ మూవీ విడుదల పార్ట్ 2(Vidudala Part 2) సినిమా, రెండో రోజు మరోసారి అన్ని చోట్లా మాస్ హోల్డ్ ని చూపించిన సినిమా తమిళనాడులో కుమ్మేసింది, ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా పెద్దగా….
హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా సాలిడ్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…మొత్తం మీద రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా…
ఓవరాల్ గా 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 2 రోజుల్లో సినిమా 95 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఓవరాల్ గా తెలుగులో బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే…
ఓవరాల్ గా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇంకా క్లీన్ హిట్ కోసం 2 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తమిళ్ లో రెండో రోజు సినిమా కుమ్మేసి 8.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఇప్పుడు…
2 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Vidudala 2 Movie 2 Days Total World Wide Collections Approx.
👉Tamilnadu – 15.50CR~
👉Telugu States – 1.00Cr
👉Karnataka – 1.75Cr
👉ROI – 0.90Cr
👉Overseas – 7.25Cr***approx.
Total WW collection – 26.40CR(12.65CR~ Share) Approx.
మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 35 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇదే జోరుని లాంగ్ రన్ లో చూపించి మరో 22 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడో రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.