Home న్యూస్ రూలర్ డే 2 ఓపెనింగ్స్….మామూలు షాక్ కాదిది!

రూలర్ డే 2 ఓపెనింగ్స్….మామూలు షాక్ కాదిది!

1

     బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు హైర్స్ ని పక్కకు పెడితే రెండు తెలుగు రాష్ట్రాలలో 3.10 కోట్ల రేంజ్ లోనే షేర్ ని వసూల్ చేసింది బాలయ్య రూలర్ సినిమా, హైర్స్ హెల్ప్ తో ఓవరాల్ గా 4.25 కోట్ల మార్క్ ని అందు కోగా వరల్డ్ వైడ్ గా 5.4 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంది.

కానీ రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హెవీ డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, పోటి కారణంగా మాస్ సెంటర్స్ లో బాగానే హోల్డ్ చేసినా క్లాస్ సెంటర్స్ లో మాత్రం డ్రాప్స్ గట్టిగానే ఉన్నాయి. ఓవరాల్ గా మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ 50% కన్నా ఎక్కువ ఉన్నాయి.

ఈ లెక్కన సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర హైర్స్ ఉండవు కాబట్టి 1.5 కోట్ల నుండి 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మంచి గ్రోత్ ని సాధించి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అనుకున్న విధంగా ఉంటె…

సినిమా 2 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.8 కోట్ల నుండి 2 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేసే అవకాశం ఉంది, కానీ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మినిమం 24.5 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన సినిమా…

చూపిస్తున్న ఈ ట్రెండ్ బ్రేక్ ఈవెన్ కి సరిపోదు, ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మరి రోజు ముగిసే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర రూలర్ సినిమా ఎంతవరకు జోరు చూపి ఈ లెక్కకి మించి కలెక్షన్స్ ని అందుకుంటుందో లేదో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here