Home న్యూస్ 1st డే 55వేలు…డే 2 ఏకంగా 67.5 వేలు…శర్వానంద్ మాస్ రాంపెజ్ ఇది!

1st డే 55వేలు…డే 2 ఏకంగా 67.5 వేలు…శర్వానంద్ మాస్ రాంపెజ్ ఇది!

0

శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది. సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వగా సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని జోరు చూపించింది…

ఇక సినిమా డే 2 విషయానికి వస్తే ఇప్పుడు ఓవరాల్ గా అంచనాలను మించి జోరు చూపించింది అని చెప్పాలి ఇప్పుడు… మొదటి రోజు సినిమా కి 55 వేలకు పైగా టికెట్ సేల్స్ బుక్ మై షో లో జరిగాయి… డే 2 కూడా ఆల్ మోస్ట్ డే 1 రేంజ్ లో జోరు చూపించడం ఖాయం అనుకున్నా సినిమా డే 1 కన్నా డే 2 ఎక్కువ జోరుని చూపించింది ఇప్పుడు…

Sharwanand Manamey Movie 1st Day Total WW Collections!

ఏకంగా మొదటి రోజుకి మించి సినిమా రెండో రోజు టికెట్స్ తెగడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…డే 2 ఏకంగా 67.5 వేల టికెట్ సేల్స్ జరిగాయి…అంటే డే1 కన్నా కూడా ఆల్ మోస్ట్ డే 2 ఏకంగా 12.5 వేల రేంజ్ లో ఎక్కువ టికెట్ సేల్స్ జరగడం విశేషం అని చెప్పాలి. అంటే కలెక్షన్స్ కూడా అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ వసూళ్ళని…

రెండో రోజు సొంతం చేసుకున్న సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో మరింత జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంది. శర్వానంద్ మనమే ఇలానే జోరుని వర్కింగ్ డేస్ లో కూడా జోరుని కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here