Home న్యూస్ 2nd డే టిల్లు స్క్వేర్ ఓపెనింగ్స్….కుమ్ముతున్నాడు టిల్లు!

2nd డే టిల్లు స్క్వేర్ ఓపెనింగ్స్….కుమ్ముతున్నాడు టిల్లు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను అన్నీ మించి పోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఓపెనింగ్ డే రోజునే సెన్సేషన్ ని క్రియేట్ చేసింది….

ఇక రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా కూడా అద్బుతమైన హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం, నైజాంలో ఫెంటాస్టిక్ హోల్డ్ ని రెండో రోజు కూడా కొనసాగిస్తున్న సినిమా అన్ని చోట్లా బుకింగ్స్ సూపర్ స్ట్రాంగ్ గా దూసుకు పోతూ ఉండగా ఆంధ్ర లో సీడెడ్ లో కూడా సినిమా…

మంచి జోరుని చూపెడుతుంది ఇప్పుడు, ప్రజెంట్ ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా ఈ రోజు మరోసారి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే సినిమా రెండో రోజు 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా…

ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా అన్ని చోట్లా ఇదే రేంజ్ లో జోరు చూపిస్తే మొత్తం మీద 5-6 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవర్సీస్ లో కూడా కుమ్మేస్తున్న సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియాలో జోరు పెంచింది ఇప్పుడు. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here