Home న్యూస్ 2nd డే ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!

2nd డే ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!

0

మొదటి రోజు అంచనాల పరంగా ఏమాత్రం జోరు చూపించలేక పోయిన యూత్ స్టార్  నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) మొదటి రోజు రీసెంట్ టైంలో నితిన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది లోవేస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది.

సినిమాకి మిక్సుడ్ టాక్ రావడం కలెక్షన్స్ పై భారీగా ఇంపాక్ట్ చూపించగా రెండో రోజు లో అడుగు పెట్టిన సినిమా ఏమాత్రం గ్రోత్ ని అయితే చూపించలేక పోయింది…ట్రాక్ చేసిన సెంటర్స్ లో చాలా చోట్ల హెవీగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా ఇప్పుడు రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో…

అటూ ఇటూగా 80 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది… ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ అసలు….

ఏమాత్రం దరిదాపుల్లోకి కూడా వెళ్ళడానికి సరిపోవు అనే చెప్పాలి. ఏదైనా అద్బుతం జరిగితే తప్పితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను సొంతం చేసుకోవడం మొదటి రోజునే కన్ఫాం చేసుకుంది అని చెప్పాలి. ఇక సినిమా 2వ రోజు అఫీషియల్ కలెక్షన్స్ పరంగా ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో లేక ఇదే రేంజ్ లో వసూళ్ళని అందుకుంటుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here