Home న్యూస్ హాయ్ నాన్న 3rd డే కలెక్షన్స్….కుమ్ముతుందిగా సినిమా!!

హాయ్ నాన్న 3rd డే కలెక్షన్స్….కుమ్ముతుందిగా సినిమా!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) మొదటి రోజు అంచనాలను అందుకోలేదు, రెండో రోజు కూడా నైట్ షోల టైంకి గ్రోత్ చూపించింది, కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ పవర్ హెల్ప్ తో ఇప్పుడు మూడో రోజులో ఎంటర్ అయిన సినిమా….

అన్ని చోట్లా మంచి ట్రెండ్ ను చూపెడుతూ సాలిడ్ గ్రోత్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం, నైజాం, ఆంధ్ర మరియు సీడెడ్ అన్ని చోట్లా కూడా సినిమా ఈ రోజు మంచి గ్రోత్ ని చూపెడుతూ ఉండటంతో మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ డబుల్ రేంజ్ లో గ్రోత్ ని చూపెడుతూ ఉండటం విశేషం.

దాంతో సినిమా ఇప్పుడు మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే అటూ ఇటూగా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే కనుక 3.6 కోట్ల నుండి 3.8 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది…

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4.6 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలు మించిపోతే ఈ లెక్క కూడా మించి వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా 3 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి ఇక.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here