Home న్యూస్ లైగర్: 90 కోట్లు కావాలి…2 వారాల్లో వచ్చింది ఇది!!

లైగర్: 90 కోట్లు కావాలి…2 వారాల్లో వచ్చింది ఇది!!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రాగా సినిమా అట్టర్ డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ కలెక్షన్స్ ని కూడా అందుకోలేక పోతున్న ఈ సినిమా హిందీ లో కూడా స్లో డౌన్ అయింది. ఇప్పుడు మొత్తం మీద 2 వారాలను పూర్తీ చేసుకున్న సినిమా పరుగు ఆల్ మోస్ట్ క్లోజ్ అయింది అనే చెప్పాలి.

LIGER 3 Days Total World Wide Collections!!

లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14వ రోజు మరోసారి తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి షేర్ ని అందుకోలేక పోయింది… హిందీలో మాత్రం మొత్తం మీద 8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది లైగర్ సినిమా… దాంతో ఇప్పుడు 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…

LIGER 4 Days Total World Wide Collections!!

👉Nizam: 5.74Cr
👉Ceeded: 1.85Cr
👉UA: 1.77Cr
👉East: 88L
👉West: 55L
👉Guntur: 1.00Cr
👉Krishna: 69L
👉Nellore: 54L
AP-TG Total:- 13.02CR(22.32CR~ Gross)
👉KA+ROI – 1.58Cr
👉Other Languages – 85L
👉North India – 9.14Cr~
👉OS – 3.42Cr
Total World Wide – 28.00CR(60.15CR~ Gross)

LIGER 5 Days Total World Wide Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 90 కోట్ల మమ్మోత్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 2 వారాలలో సాధించిన కలెక్షన్స్ కాకుండా 62 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. టాలీవుడ్ చరిత్రలో మీడియం హీరోల సినిమాల్లో ఎపిక్ లాస్ రికార్డ్ ను ఈ సినిమా నమోదు చేసింది ఇప్పుడు.

LIGER 1st Week (7 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here