Home న్యూస్ 26 డేస్ కార్తికేయ2 కలెక్షన్స్!!

26 డేస్ కార్తికేయ2 కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తికేయ2 సినిమా నాలుగో వారంలో కూడా కలెక్షన్స్ పరంగా స్టడీగా జోరు చూపిస్తూ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సినిమా మొత్తం మీద 25వ రోజు 9 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 26వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 6 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 26వ రోజు 29 లక్షల రేంజ్ లో…

Karthikeya2 3 WEEKS (21 Days) Total Collections!!

షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ వరల్డ్ వైడ్ గా 75 లక్షల రేంజ్ లో సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా మరోసారి మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఈ వీకెండ్ లో మరోసారి పర్వాలేదు అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు.

Karthikeya2 25 Days Total Collections!!

ఇక సినిమా 26 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 12.89Cr
👉Ceeded: 4.84Cr
👉UA: 4.40Cr
👉East: 2.56Cr
👉West: 1.63Cr
👉Guntur: 2.71Cr
👉Krishna: 2.23Cr
👉Nellore: 1.09Cr
AP-TG Total:- 32.35CR(54.10Cr~ Gross)
👉KA+ROI – 2.85Cr~
👉OS – 6.40Cr
👉North India – 14.40Cr~
Total World Wide:- 56.00CR(113.50CR~ Gross)

Karthikeya2 24 Days Total Collections!!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 26 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి 13.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 42.70 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎంత లాభం సొంతం చేసుకుంటుందో చూడాలి.

Karthikeya2 23 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here