Home న్యూస్ స్కంద: 47 కోట్లు కావాలి…2 వారాల్లో వచ్చింది ఇది….ఈ టాక్ తో ఇది కుమ్ముడే!!

స్కంద: 47 కోట్లు కావాలి…2 వారాల్లో వచ్చింది ఇది….ఈ టాక్ తో ఇది కుమ్ముడే!!

0

ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 2 వారాలను పూర్తి చేసుకుంది. లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ అడ్వాంటేజ్ తో రిలీజ్ అయ్యి మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా మాస్ సెంటర్స్ లో…

మంచి హోల్డ్ నే చూపించిన ఈ సినిమా రెండో వారంలో కొత్త సినిమాల కోసం థియేటర్స్ ని కోల్పోయి తిరిగి ఆ సినిమాల రిజల్ట్ వలన బి సి సెంటర్స్ లో తిరిగి థియేటర్స్ ని పెంచుకుని కలెక్షన్స్ ని స్టడీగానే కొనసాగించి ఇప్పుడు 2 వారాలను పూర్తి చేసుకుంది…

సినిమా 13వ రోజున 26 లక్షల షేర్ ని అందుకోగా 14 వ రోజున సినిమా 18 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించగా వరల్డ్ వైడ్ గా 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. దాంతో టోటల్ గా ఇప్పుడు 2 వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

SKANDA 14 Days Total WW Collections Report
👉Nizam: 10.90Cr
👉Ceeded: 4.23Cr
👉UA: 3.65Cr
👉East: 2.29Cr
👉West: 1.47Cr
👉Guntur: 2.62Cr
👉Krishna: 1.56Cr
👉Nellore: 1.22Cr
AP-TG Total:- 27.94CR (46.95Cr~ Gross)
👉KA+ROI: 2.74CR
👉OS: 1.94CR~
Total World Wide: 32.62CR (57.50CR~ Gross)
(69%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 వారాలు పూర్తి అయ్యే టైంకి సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 14.38 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉండగా అది అసాధ్యమే అయినా సినిమా ఇంత రికవరీ చేయడం గొప్ప విషయమే అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here