బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూసిన RRR మూవీ రెండేళ్ళ క్రితం మార్చ్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ఎపిక్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో వసూళ్ళని అందుకుని దుమ్ము దుమారం లేపింది. బిజినెస్ మీద భారీ లాభాలను కూడా సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా…
లాంగ్ రన్ ని కూడా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు వర్షన్ ఎపిక్ రికార్డులను నమోదు చేసింది ఈ సినిమా… సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు ఏడాది పూర్తీ అయిన నేపధ్యంలో ఒకసారి సినిమా బిజినెస్ అండ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా…
టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
RRR Movie Total World Wide Collections Report
👉Nizam: 111.85Cr
👉Ceeded: 51.04Cr
👉UA: 36.40Cr(GST Inc)
👉East: 16.24Cr
👉West: 13.31Cr
👉Guntur: 18.21Cr
👉Krishna: 14.76Cr
👉Nellore: 10.50Cr(GST Inc)
AP-TG Total:- 272.31CR(415.00CR~ Gross)
👉KA: 44.50Cr (83.40Cr Gross)
👉Tamilnadu: 38.90Cr (77.25Cr Gross)
👉Kerala: 11.05Cr (24.25Cr Gross)
👉Hindi: 134.50Cr (326Cr Gross)
👉ROI: 9.30Cr (18.20Cr Gross)
👉OS – 103.50Cr (208.30Cr Gross)
Total WW: 614.06CR(Gross- 1152.40CR~)
👉JAPAN – 145.50CR( 400 Days)*****
Re Release Gross – 2.50CR
Total WW Gross- 1,300.40CR~ GROSS
ఈ రేంజ్ లో ఊచకోత కోసిన ఈ సినిమా జపాన్ లో రిలీజ్ అయ్యి అక్కడ 89 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని 100 కోట్ల గ్రాస్ మార్క్ వైపు దూసుకు పోతుంది. సినిమా ఒక్క తెలుగు వర్షన్ నే చూసుకున్నా 290 కోట్ల బిజినెస్ కి
RRR Movie Telugu Version Total World Wide Collections Report
👉Nizam: 111.85Cr
👉Ceeded: 51.04Cr
👉UA: 36.40Cr(GST Inc)
👉East: 16.24Cr
👉West: 13.31Cr
👉Guntur: 18.21Cr
👉Krishna: 14.76Cr
👉Nellore: 10.50Cr(GST Inc)
AP-TG Total:- 272.31CR(415.00CR~ Gross)
👉KA+ROI: 36.50Cr
👉OS – 62.60Cr~
Total WW: 371.41CR(600CR~ Gross)
81.41 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది… ఆస్కార్ గెలిచి ఇప్పటికీ వార్తల్లో నిలిచిన ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయ్యి అప్పుడే 2 ఏళ్ళు కంప్లీట్ అవ్వడం విశేషం, ఆస్కార్ గెలుపుతో ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా పేరుని భారీగా పెంచింది ఈ సినిమా….