Home గాసిప్స్ బాలీవుడ్ లో రీమేక్ కానున్న రెండు 85 కోట్ల బ్లాక్ బస్టర్ లు!!

బాలీవుడ్ లో రీమేక్ కానున్న రెండు 85 కోట్ల బ్లాక్ బస్టర్ లు!!

0

రీమేక్ లు పెద్దగా ఈ మధ్య వర్కౌట్ అవ్వడం లేదు, అయినా కూడా అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఏవో ఒక ఇండస్ట్రీలో రీమేక్ లు అవుతూనే ఉన్నాయి… రీమేక్ లు ఎక్కువగా వర్కౌట్ అవ్వని ఇండస్ట్రీలు బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అని చెప్పాలి. తెలుగు లో అసలు రీమేక్ లు వర్కౌట్ అవ్వడం లేదు….

అదే టైంలో బాలీవుడ్ లో కూడా పెద్ద చిన్న అని తేడా లేకుండా చాలా వరకు రీమేక్ లు వర్కౌట్ అవ్వడం లేదు, ఎదో ఒకటి అరా సినిమాలు ఒరిజినల్ వర్షన్ లు కంప్లీట్ గా సోషల్ మీడియాకి అందుబాటులో లేకుండా చేయడంతో హిట్ గీతని అందుకున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కూడా ఇప్పుడు బాలీవుడ్ కళ్ళు మరో…

2 తెలుగు సినిమాల మీద పడ్డాయి…ఆ రెండు సినిమాలు కూడా తెలుగు లో యూత్ ని టార్గెట్ చేసి సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి…రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ సినిమాలే బేబి ది మూవీ(Baby The Film) మరియు ఉప్పెన(Uppena Movie) సినిమాలు…

ఉప్పెన టోటల్ రన్ లో 85 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో సంచలనం సృష్టిస్తే బేబి మూవీ కూడా 85 కోట్ల దాకా గ్రాస్ తో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు త్వరలో బాలీవుడ్ లో ఈ సినిమాలు రీమేక్ కానున్నాయి. మరి ఒరిజినల్స్ ఆల్ రెడీ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి టైంలో రీమేక్ లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here