Home న్యూస్ అనుభవించు రాజా: 4 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది!

అనుభవించు రాజా: 4 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది!

0

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ అనుభవించు రాజా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే టాక్ లభించగా కలెక్షన్స్ పరంగా మొదటి రోజు డీసెంట్ షేర్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా పర్వాలేదు అనిపించుకుంది కానీ మూడో రోజు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ సొంతం చేసుకుంది ఈ సినిమా…

రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 45 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజు కూడా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తుంది అనుకుంటే 30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద 31 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని….

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 33 లక్షల షేర్ ని అందుకున్న ఈ సినిమా మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్క ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ విధంగా ఉందని చెప్పాలి. ఆ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 54L
👉Ceeded: 28L
👉UA: 17L
👉East: 11L
👉West: 7L
👉Guntur: 10L
👉Krishna: 9L
👉Nellore: 7L
AP-TG Total:- 1.43CR(2.15CR~ Gross)
Ka+ROI: 5L
OS – 6L
Total WW: 1.54CR(2.35CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ట్రేడ్ కలెక్షన్స్ లెక్క… సినిమాను ట్రేడ్ లెక్కల ప్రకారం….

ఆల్ మోస్ట్ 3.5 కోట్ల రేంజ్ రేటుకి వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా 4 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 2.46 కోట్ల షేర్ ని లాంగ్ రన్ లో అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here