Home న్యూస్ వెంకిమామ కలెక్షన్స్: టార్గెట్ 34 కోట్లు…3 రోజుల్లో వచ్చింది ఇది!!

వెంకిమామ కలెక్షన్స్: టార్గెట్ 34 కోట్లు…3 రోజుల్లో వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వెంకి మామ అల్టిమేట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని ఘనంగా ముగించింది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని మొదటి వీకెండ్ ని అన్ సీజన్ లో కూడా దుమ్ము లేపే రేంజ్ లో ముగించింది.

Venky Mama First Day Collections Report!!

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 3 వ రోజు 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా ఏకంగా 5.56 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా వరల్డ్ వైడ్ గా 6.55 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసిన సినిమా దుమ్ము లేపింది.

VenkyMama 3 Days Total Worldwide Collections

మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలలో 3 వ రోజు సినిమా సాధించిన షేర్స్ ని గమనిస్తే
?Nizam: 2.27CR
?Ceeded: 91L
?UA: 70L
?East: 42L
?West: 29L
?Guntur: 40L
?Krishna: 37L
?Nellore: 20L
AP-TG Total:- 5.56CR??
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే

Venky Mama 1st Day Worldwide Collections!!

?Nizam: 6.71Cr
?Ceeded: 3.07Cr
?UA: 2.25Cr
?East: 1.40Cr
?West: 87L
?Guntur: 1.48Cr
?Krishna: 1.04Cr
?Nellore: 64L
AP-TG Total:- 17.46CR??
Ka & ROI: 1.86Cr
OS: 2.24Cr
Total: 21.56CR(38Cr Gross- producer 45Cr)
ఇదీ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సినిమా సాధించిన ఊచకోత కలెక్షన్స్.

VenkyMama 2 Days Total Collections Report!!

మొత్తం మీద సినిమాను 33.10 కోట్లకు అమ్మగా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 34 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. 3 రోజుల్లో 21.56 కోట్ల షేర్ ని అందుకోవడం తో మిగిలిన రన్ లో సినిమా మరో 12.44 కోట్ల షేర్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుంది, ఇక 4 వ రోజు వర్కింగ్ డే అవ్వడంతో సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.

VenkyMama 3rd Day Collections Update

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here