మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఊచకోస కోసింది, సినిమా కలెక్షన్స్ కి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో జరిగిన ఇండియా T20 మ్యాచ్ అలాగే సైరా ఈవెంట్ కొద్దిగా అడ్డుకట్ట వేస్తాయి అనుకున్నా అవేవి జరగలేదు సరికదా సినిమా అనుకున్న కలెక్షన్స్ కి మించి వసూళ్ళ ని బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుంది.
సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకోగా ఏకంగా 3.95 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుని మీడియం రేంజ్ హీరోలలో మూడో రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది.
మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే
?Nizam: 1.57Cr
?Ceeded: 64L
?UA: 48L
?East: 30L
?West: 22L
?Guntur: 29L
?Krishna: 28L
?Nellore: 17L
AP-TG Day 3:- 3.95Cr?? ఇదీ మూడో రోజు ఏరియాల వారిగా సినిమా సాధించిన కలెక్షన్స్ జోరు..
ఇక మూడు రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 4.85Cr
?Ceeded: 2.07Cr
?UA: 1.64Cr
?East: 1.08Cr
?West: 97L
?Guntur: 1.23Cr
?Krishna: 97L
?Nellore: 50L
AP-TG Total:- 13.31Cr
Ka & ROI: 76L
OS: 1.02Cr
Total: 15.09Cr ఇదీ వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్స్ జోరు….
మొత్తం మీద సినిమాను 24.25 కోట్లకు అమ్మగా 25 కోట్ల టార్గెట్ లో ఇప్పటికే 15.09 కోట్లు రికవరీ చేసిన సినిమా మరో 9.91 కోట్ల షేర్ ని ఇప్పటి నుండి వసూల్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి.