నాలుగు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్నాక కూడా స్లో అవ్వకుండా ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే స్టడీ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తున్న మమ్మోత్ ఎపిక్ బ్లాక్ బస్టర్ హనుమాన్(Hanuman Movie) 5వ వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హోల్డ్ తో లాభాలను ఇప్పటికీ పెంచుకుంటూ ఉండటం విశేషం.
సినిమా 29వ రోజు 12 లక్షల షేర్ ని అందుకుంటే 30వ రోజుకి వచ్చే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర 20 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రలలో 32 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా 30 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు….
HanuMan 30 Days Total World Wide Collections(INC GST)
👉Nizam: 38.97Cr
👉Ceeded: 11.53Cr
👉UA: 11.92Cr
👉East: 8.01Cr
👉West: 5.16CR
👉Guntur: 6.32CR
👉Krishna: 4.61Cr
👉Nellore: 2.48Cr
AP-TG Total:- 89.00CR(147.50CR~ Gross)
👉KA:- 12.31Cr
👉Hindi+ROI: 25.00Cr
👉OS: 27.95Cr****
Total WW:- 154.26CR(288.25CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 30 రోజుల్లో సాధించిన ఎపిక్ కలెక్షన్స్ తో 123.76 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోస్తున్న ఈ సినిమా ఈ ఆదివారం రోజున మరోసారి డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.