4 వారాలను ఊరమాస్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న మమ్మోత్ బ్లాక్ బస్టర్ హనుమాన్(HanuMan Movie) ఇప్పుడు 5వ వారం వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన స్లో డౌన్ అయినా కూడా ఇప్పటికీ షేర్స్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తూ ఉండటం విశేషం…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 31వ రోజున 43 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 32వ రోజు వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన 15 లక్షల దాకా షేర్ ని అందుకోగా అందులో తెలుగు రాష్ట్రాల్లో 7 లక్షల దాకా షేర్ ని అందుకుంది. దాంతో టోటల్ గా 32 రోజుల్లో సినిమా సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
HanuMan 32 Days Total World Wide Collections(INC GST)
👉Nizam: 39.04Cr
👉Ceeded: 11.57Cr
👉UA: 12.00Cr
👉East: 8.06Cr
👉West: 5.20CR
👉Guntur: 6.33CR
👉Krishna: 4.62Cr
👉Nellore: 2.49Cr
AP-TG Total:- 89.31CR(148.10CR~ Gross)
👉KA:- 12.38Cr
👉Hindi+ROI: 25.14Cr
👉OS: 28.01Cr****
Total WW:- 154.84CR(289.45CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 32 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 124.34 కోట్ల ఎపిక్ లాభాన్ని సొంతం చేసుకుంది. ఇక ఫైనల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇప్పుడు.