Home న్యూస్ ఇటు 290 అటు ఏకంగా 1040…ఆగనంటే ఆగనంటున్న రెబల్ స్టార్!

ఇటు 290 అటు ఏకంగా 1040…ఆగనంటే ఆగనంటున్న రెబల్ స్టార్!

1
Kalki 2898 AD 32 Days World Wide Gross Collections Update
Kalki 2898 AD 32 Days World Wide Gross Collections Update

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) 5వ వీకెండ్ లో కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస రచ్చ చేస్తూ దుమ్ము దుమారం లేపగా 31 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా తెలుగు రాష్ట్రాల్లో….

288.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 1035 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా 32 వ రోజుకి వచ్చే సరికి సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా కుమ్మేసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అవలీలగా 1.2 కోట్లకు పైగా…

Kalki 2898 AD 31 Days Total World Wide Collections!!

గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక హిందీలో సినిమా ఈ రోజు 2.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా మిగిలిన చోట్ల కూడా సినిమా…

మంచి ట్రెండ్ ను చూపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 4.5-5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఓవరాల్ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో సినిమా…

ఓవరాల్ గా 290 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా 1040 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. రిలీజ్ అయిన 32వ  రోజున కూడా ఇలాంటి కలెక్షన్స్ ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక సినిమా టోటల్ గా 32 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…

Kalki 2898 AD 30 Days Total World Wide Collections!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here