బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ హీరో విశాల్(Vishal) నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ అంథోని(Mark antony) మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా తమిళ్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తెలుగు లో కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను దక్కించుకోగా….
కలెక్షన్స్ పరంగా మాత్రం 2 రోజుల్లో 2.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా మాత్రం 25.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా అందులో మేజర్ కలెక్షన్స్ తమిళ్ నుండే వచ్చాయి. ఇక సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో….
బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో కోటి కి పైగా గ్రాస్ ను అందుకునేలా ఉండగా తమిళ్ లో 8-9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 3వ రోజున 12.5 కోట్ల నుండి 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో తెలుగు లో 3.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోబోతుండగా వరల్డ్ వైడ్ గా సినిమా గ్రాస్ లెక్క 38 కోట్లకు పైగా ఉండబోతుంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్…
ఇంకా పెరిగే అవకాశం ఉండగా విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో సినిమా మాస్ రచ్చ చేసింది…. చాలా ఇయర్స్ తర్వాత విశాల్ కి ఈ సినిమా భారీ వసూళ్ళని సొంతం అయ్యేలా చేసింది. ఇక అప్ కమింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. ఇక వీకెండ్ ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.