Home టోటల్ కలెక్షన్స్ 102కోట్ల హీరో…రత్నం టోటల్ కలెక్షన్స్….శాకిచ్చే రిజల్ట్ ఇది!

102కోట్ల హీరో…రత్నం టోటల్ కలెక్షన్స్….శాకిచ్చే రిజల్ట్ ఇది!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మార్క్ ఆంటోని మూవీతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న విశాల్(vishal) ఆ మూవీ తో ఆల్ మోస్ట్ 102 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా, ఆ సినిమా విజయం తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు హరి డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ…

రత్నం(Rathnam Movie) ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యి అంచనాలను అందుకునే విషయంలో తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమా తెలుగులో కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక టోటల్ రన్ లో భారీ నష్టాలనే సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది…

ఒకసారి సినిమా తెలుగు టోటల్ రన్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vishal Rathnam Total Telugu Collections Report
👉Nizam: 0.78CR~
👉Total AP: 1.06CR~
Total AP-TG Collections:- 1.84CR~(4.10CR~ Gross)
తెలుగులో 4.5 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 2.66 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

ఇక సినిమా టోటల్ రన్ లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vishal Rathnam Movie Total WW Collections
👉Telugu States – 4.10Cr
👉Tamilnadu – 13.80Cr
👉Ka+ROI – 1.65Cr~
👉Overseas – 1.20CR~***
Total WW Collections – 20.75CR~ GROSS(9.80CR~ Share)

టోటల్ బాక్స్ ఆఫీస్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 25 కోట్లకు పైగా ఉండగా సినిమా రన్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ తో 15.20 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని డబుల్ డిసాస్టర్ గా నిలిచింది. భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అందరూ విశాల్ నుండి బెటర్ రిజల్ట్ ను ఎక్స్ పెర్ట్ చేసినా కూడా తీవ్ర నిరాశ కలిగించే రిజల్ట్ సొంతం అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here