బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా ఎక్స్ లెంట్ రివ్యూలను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా వీకెండ్ లో రిమార్కబుల్ జోరుని చూపించి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ వసూళ్ళని సొంతం చేసుకుంది….
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మాస్ రాంపెజ్ ను చూపించి అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకోవడం విశేషమని చెప్పాలి. రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా…
2.3 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే మూడో రోజుకి వచ్చేసరికి అనుకున్న అంచనాలను అన్నీ మించి పోయి ఏకంగా 3 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని ఊహకందని రాంపెజ్ ను చూపించగా…వరల్డ్ వైడ్ గా సినిమా ఆల్ మోస్ట్ ఇప్పుడు…
4 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకుని వీర లెవల్ లో కుమ్మేసింది. ఇక వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 7.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని రిమార్కబుల్ జోరుని చూపించగా… ఓవరాల్ గా ఇప్పుడు 3 రోజుల వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#CourtStateVsANobody 3 Days WW Collections(Inc GST)
👉Nizam – 4.65CR
👉Ceeded – 55L
👉Andhra – 3.41Cr
AP-TG Total – 8.61CR(15.85CR~ Gross)
👉KA+ROI: 60L~
👉OS- 2.80CR
Total World Wide Collections: 12.01CR(23.25CR~ Gross)
మొత్తం మీద అంచనాలను మించి దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న కోర్ట్ మూవీ 7 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 5.01 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ నుండి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం.