Home న్యూస్ ఈగల్ 3 డేస్ టోటల్ కలెక్షన్స్….3వ రోజు బానే వచ్చాయిగా!!

ఈగల్ 3 డేస్ టోటల్ కలెక్షన్స్….3వ రోజు బానే వచ్చాయిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా మరీ సాలిడ్ గ్రోత్ ని ఏమి చూపించకున్నా కూడా ఉన్నంతలో డీసెంట్ గ్రోత్ తో వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.8 కోట్ల కు పైగా షేర్ ని అందుకోగా సినిమా 2.90 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 3.5 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకుంటుంది అనుకోగా సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర….

3.40 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా 6.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుంది ఈ సినిమా… ఓవరాల్ గా సినిమా ఇప్పుడు మొదటి వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Raviteja Eagle 3 Days Total WW Collections!

Here is Eagle Movie 3 Days WW Collections Report(INC GST)
👉Nizam: 3.80Cr
👉Ceeded: 1.53Cr
👉UA: 1.27Cr
👉East: 82L
👉West: 50L
👉Guntur: 85L
👉Krishna: 52L
👉Nellore: 41L
AP-TG Total:- 9.70CR(17.45CR~ Gross)
👉KA+ROI: 0.90Cr
👉OS: 1.15Cr~
Total WW Collections – 11.75CR(21.60CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా వీకెండ్ లో ఉన్నంతలో బాగానే జోరు చూపించగా క్లీన్ హిట్ కోసం ఇంకా 10.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇక…

Raviteja Eagle 2 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here